UPSC Civil Services Recruitment 2025 | 979 కలెక్టర్ ఉద్యోగాలు విడుదల | కొడితే ఈ జాబే కొట్టాలి

UPSC Civil Services Recruitment 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస కమిషన్ (UPSC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 979 Civil Services(IAS) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుంది. ఆన్ లైన్ అప్లికేషన్లు కూడా జనవరి 22 నుంచి ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 11వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేేసేందుకు కనీస వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 01 ఆగస్టు 2025 నాటికి 32 సంవత్సరాలుగా నిర్ణయించారు. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

UPSC Civil Services 2025

పోస్టుల వివరాలు :

UPSC విడుదల చేసిన మొత్తం పోస్టులు 1129 ఉన్నాయి. అయితే అందులో ఇండియన్ అడ్మినిస్టేటివ్ సర్వీసెస్(IAS) పోస్టులు 979 ఉండగా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్( IFS) 150 పోస్టులు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు :

UPSC Civil Services Recruitment 2025

నోటిఫికేషన్ : 20 జనవరి 2025
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2 జనవరి
దరఖాస్తులక చివరి తేదీ : 11 ఫిబ్రవరి
ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : 11 ఫిబ్రవరి
ఫరీక్ష తేదీ : 25 మే 2025

UPSC IFS Recruitment 2025 

GROWW Jobs Recruitment 2025

అప్లికేషన్ ఫీజు :

UPSC Civil Services Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తులను ఆన్ లైన్ లో చెల్లించాలి.

UPSC Civil Services Recruitment 2025 వయస్సు :

UPSC నిబంధనల ప్రకారం కనీస వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్ట 32 సంవత్సరాలుగా నిర్ణయించారు. 2 ఆగస్టు 1993 కంటే ముందు మరియు 1 ఆగస్టు 2004 తర్వాత జన్మించి ఉండకూడదు. రిజర్వేషన్లకు అనుగుణంగా వయస్సు సడలింపు ఉంటుంది.

UPSC Civil Services Recruitment 2025 అర్హతలు :

దేశంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు.

జీతం :

UPSC Civil Services ఉద్యోగానికి ఎంపికన వారికి రూ.90 వేలే జీతం చెల్లిస్తారు. దీంతో పాటు ఇతర అలవెన్సులు, గవర్నమెంట్ బెనిఫిట్స్ అందుతాయి.

ఎంపిక విధానం:

UPSC Civil Services Recruitment 2025 పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఉద్యోగం ఇస్తారు.

UPSC Civil Services Notification : CLICK HERE

Apply Online Here : CLICK HERE

1 thought on “UPSC Civil Services Recruitment 2025 | 979 కలెక్టర్ ఉద్యోగాలు విడుదల | కొడితే ఈ జాబే కొట్టాలి”

Leave a Comment